క్రీడాభూమి

వనే్డ ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టాప్-10’ బ్యాట్స్‌మెన్: 1. విరాట్ కోహ్లీ (్భరత్/ 889 పాయింట్లు), 2. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 872 పాయింట్లు), 3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 865 పాయింట్లు), 4. బాబర్ ఆజం (పాకిస్తాన్/ 846 పాయింట్లు), 5. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా/ 808 పాయింట్లు), 6. జో రూట్ (ఇంగ్లాండ్/ 802 పాయింట్లు), 7. రోహిత్ శర్మ (్భరత్/ 799 పాయింట్లు), 8. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 773 పాయింట్లు), 9. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 766 పాయింట్లు), 10. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 760 పాయింట్లు).
‘టాప్-10’ బౌలర్స్: హహన్ అలీ (పాకిస్తాన్/ 759 పాయింట్లు), 2. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా/ 743 పాయింట్లు), 3. జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్/ 719 పాయింట్లు), 4. జొష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 714 పాయింట్లు), 5. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 708 పాయింట్లు), 6. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 684 పాయింట్లు), 7. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్/ 671 పాయింట్లు), 8. అక్షర్ పటేల్ (్భరత్/ 653 పాయింట్లు), 9. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్/ 647 పాయింట్లు), 10. సునీల్ నారైన్ (వెస్టిండీస్/ 646 పాయింట్లు).
‘టాప్-10’ ఆల్‌రౌండర్స్: 1. మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్/ 352 పాయింట్లు), 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్/ 345 పాయింట్లు), 3. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్/ 329 పాయింట్లు), 4. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 292 పాయింట్లు), 5. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక/ 289 పాయింట్లు), 6. జేమ్స్ ఫాల్క్‌నెర్ (ఆస్ట్రేలియా/ 280 పాయింట్లు), 7. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 272 పాయింట్లు), 8. మోయిన్ అలీ (ఇంగ్లాండ్/ 267 పాయింట్లు), 9. మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్/ 260 పాయింట్లు), 10. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా/ 259 పాయింట్లు).
మహిళల విభాగం
‘టాప్-10’ బ్యాట్స్‌మెన్: 1. మిథాలీ రాజ్ (్భరత్/ 352 పాయింట్లు), 2. ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), 3. అమీ సాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్), 4. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), 5. సూజీ బేట్స్ (న్యూజిలాండ్), 6. హర్మన్‌ప్రీత్ కౌర్ (్భరత్), 7. అలెక్స్ బ్లాక్‌వెల్ (ఆస్ట్రేలియా), 8. లిజెల్ లీ (దక్షిణాఫ్రికా), నతాలీ షివెర్ (ఇంగ్లాండ్), 10. సారా టేలర్ (ఇంగ్లాండ్).
‘టాప్-10’ బౌలర్స్: 1. మరిజానే కాప్ (దక్షిణాఫ్రికా), 2. ఝూలన్ గోస్వామి (్భరత్), 3. స్ట్ఫానే టేలర్ (వెస్టిండీస్), 4. మెగన్ షట్ (ఆస్ట్రేలియా), 5. జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), 6. అన్యా షబ్‌స్రోల్ (ఇంగ్లాండ్), 7. అయాబోంగే ఖాక (దక్షిణాఫ్రికా), 8. డేన్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా), 10. షిబ్నం ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా).
‘టాప్-10’ ఆల్‌రౌండర్స్: 1. ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), 2. స్ట్ఫానీ టేలర్ (వెస్టిండీస్), 3. డేన్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా), 4. మరిజానే కాప్ (దక్షిణాఫ్రికా), 5. అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్), 6. సూజీ బేట్స్ (న్యూజిలాండ్), 7. దీప్తి శర్మ (్భరత్), 8. నతాలీ షివర్ (ఇంగ్లాండ్), 9. సునే లస్ (దక్షిణాఫ్రికా), 10. ఝూలన్ గోస్వామి (్భరత్).
చిత్రం..ఐసిసి ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన విరాట్ కోహ్లీ