క్రీడాభూమి

ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్-అప్ ఫార్మాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, నవంబర్ 15: రెండు రోజుల క్రితం ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ లాంగ్-అప్ ఫార్మాట్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్‌లో 17 ప్రపంచ టైటిళ్లను గెల్చుకున్న చేసుకున్న అతను లాంగ్-అప్ ఫార్మాట్‌లో కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన పోరులో అతను ఇంగ్లాండ్‌కు చెందిన మైక్ రస్సెల్ చేతిలో 620-1,251 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.