క్రీడాభూమి

వరల్డ్ కప్ సాకర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించిన డెన్మార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్ (ఐర్లాండ్)లో జరిగిన వరల్డ్ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో హ్యాట్రిక్ సాధించిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సెన్ ఆనందం. అతని ప్రతిభ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌పై డెన్మార్క్‌కు 5-1 తేడాతో
విజయాన్ని సాధించిపెట్టింది. అంతేగాక, ఈ విజయంతో డెన్మార్క్ వరల్డ్ కప్ సాకర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది