క్రీడాభూమి

టెస్టుల్లో నెహ్రా అరంగేట్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 15: అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపిఎల్‌కు కూడా ఇటీవల గుడ్‌బై చెప్పిన ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా గురువారం టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఆటగాడిగా ఎప్పుడో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అతను కామెంటేటర్‌గా కొత్త అవతారంలో కనిపిస్తాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మొదటి టెస్టులో కామెంట్రీ చెప్పనున్నడు. సుమారు 25 సంవత్సరాలు క్రికెట్‌లో కొనసాగానని, అందుకే, భవిష్యత్తులోనూ ఈ క్రీడతో సంబంధం ఉన్న విభాగాల్లోనే భాగస్వామిని అవుతానని నెహ్రా ప్రకటించాడు. కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం రావడం తన అదృష్టమన్నాడు.