క్రీడాభూమి

దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, ఆరు వనే్డలు, మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. మొదటి టెస్టు జనవరి 5న కేప్ టౌన్‌లో మొదలవుతుంది. శ్రీలంకతో జరిగిన వనే్డ, టీ-20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించి, దక్షిణాఫ్రికాలో జట్టును నడిపించనున్నాడు. ఇటీవలి కాలంలో తిరుగులేని విజయాలతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత జట్టుకు సిసలైన పరీక్ష దక్షిణాఫ్రికాలో ఎదురవుతుందని కోచ్ రవి శాస్ర్తీ పేర్కోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

చిత్రాలు..సహచరులతో కలిసి ముంబయి విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరి
వెళుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ