క్రీడాభూమి

కర్లింగ్‌తో మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌నియంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 8: పయాంగ్‌చాంగ్‌లో 18 రోజుల పాటు నిర్వహించే వింటర్ ఒలింపిక్ గేమ్స్‌లో భాగంగా దక్షిణ కొరియా జాంగ్ హై-జీ గురువారం తొలిసారిగా మిక్స్‌డ్ డబుల్స్‌లో కర్లింగ్ స్టోన్ పోటీతో ప్రారంభించింది. వాస్తవానికి అధికారికంగా శుక్రవారం ఈ గేమ్స్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ గ్యాంగ్‌నియంగ్ కర్లింగ్ సెంటర్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌తో పోటీలను ప్రారంభించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫిన్‌లాండ్‌కు చెందిన ఊనా కౌస్టే-టామ్ రత్నామైకీ, మరోవైపు కెనడా-నార్వే, స్విట్జర్లాండ్-రష్యా అథ్లెట్లు తలపడ్డారు.