క్రీడాభూమి

టైటిల్‌ అందుకోవడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతాలోని తన స్వగృహంలో తాను సాధించిన ట్రోఫీలు, బహుమానాలను చూపుతున్న భారత సీనియర్ పేసర్ ఝూలన్ గోస్వామి. మహిళల వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో 200 వికెట్ల మైలురాయిని అధిగమించిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన ఝూలన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది. కాలి మడమ గాయం కారణంగా ఆమెకు విశ్రాంతి ప్రకటించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను తృటిలో కోల్పోయామని, అయతే, ఆ టైటిల్‌ను అందుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఇందు కోసం తీవ్రంగా కృషి చేస్తామని తెలిపింది.