క్రీడాభూమి

నేటి మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మొదలు
(ఈ ఐపీఎల్‌లో ఇంత వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు విజయాలు సాధించింది. ఒక పరాజయంతో మొత్తం ఆరు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్‌ని చేజార్చుకొని ఆరు పాయింట్లు సంపాదించింది. అయితే, రన్‌రేట్‌లో సన్‌రైజర్స్ కంటే చెన్నై మెరుగైన స్థితిలో ఉంది).
రాజస్థాన్ రాయల్స్ - ముంబయి ఇండియన్స్
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మొదలు
(రాజస్థాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలను మాత్రమే సాధించింది. మూడు పరాజయాలతో మొత్తం నాలుగు పాయింట్లు సంపాదించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో రెండు పాయింట్లతో చివరి స్థానానికి పడిపోయే ప్రమాదంలో చిక్కుకుంది).