క్రీడాభూమి

టోక్యో ఒలింపిక్ గేమ్స్ వరకు భాగస్వామిగా ‘లీ నింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: టోక్యో ఒలింపిక్ గేమ్స్ వరకు భారత అధికారిక క్రీడా దుస్తుల భాగస్వామిగా (స్పోర్ట్స్ అపారెల్ పార్టనర్) ‘లీ నింగ్’ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఇక్కడ మంగళవారం వెల్లడించాడు. 2018 ఆసియా గేమ్స్, 2018 సమ్మర్ ఒలింపిక్ యూత్ గేమ్స్‌తోపాటు 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు, అధికారులకు శిక్షణ దుస్తులు, విశ్రాంతి దుస్తులు, పాదరక్షలు వంటి వాటి ప్రచారానికి ‘లీ నింగ్’ భాగస్వామిగా ఉంటుంది. భారత ప్రభుత్వ అధికారిక స్పోర్ట్స్ దుస్తుల భాగస్వామిగా ‘లీ నింగ్’ను టోక్యో ఒలింపిక్స్ వరకు ఎంపిక చేయడం గర్వకారణంగా ఉందని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపాడు.