క్రీడాభూమి

పసిడి పట్టు ఫలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిడి పట్టు ఫలించింది. ఆసియాస్థాయిలో మూడు రజతాలు సాధించాను కనుక, ఈసారి స్వర్ణానికే కట్టుబడివున్నా. అందుకనుగుణంగా శరీరమూ స్పందించింది. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదుకు భగవంతుడి దయ కూడా తోడైంది. ఈ రోజు నాది. అందుకే స్వర్ణం దక్కింది. అథ్లెట్ కెరీర్‌లో గాయాలు మామూలే. మానసిక, శారీరక భావోద్వేగాలు ఒక్కోసారి మనల్ని ఇబ్బందిపెడుతుంటాయి. వాటిని జయించడం గత టోర్నీలతోనే నేర్చుకున్నా. అథ్లెట్‌కు ఎన్ని గాయాలైతే అంతగా రాటుదేలుదారని ఎవరో చెప్పారు. అదే నిజమైందేమో. గాయాల తరువాత నేను మరింత మరింత రాటుదేలినట్టున్నా.
-స్వర్ణ పతక విజేత వినేశ్ ఫొగట్