క్రీడాభూమి

సత్తా చాటిన యువ షట్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎల్ ఖర్కివ్ అంతర్జాతీయ చాలెంజ్ ట్రోఫీలో భారత యువ షట్లర్లు అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో అనుష్క పరేఖ్, సౌరభ్ శర్మ, కృష్ణప్రసాద్ గరగ, ధృవ్ కపిల విజయాలు నమోదు చేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో పోలండ్‌కు చెందిన ఫోర్త్ సీడ్ పవెల్ స్మిలోవ్‌స్కి, మగ్దలెన స్విర్జిన్‌స్క జోడీని సౌరభ్, అనుష్క ద్వయం 18-21, 21-19, 22-20 స్కోరుతో మట్టికరిపించారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో జర్మనీకి చెందిన డేనియల్ హెస్, జోహనె్నస్ పిస్టోరియస్ జోడీని కృష్ణ, ధృవ్ ద్వయం ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు.