క్రీడాభూమి

షూటింగ్‌లో సత్తా చాటిన మనూ భాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల షూటింగ్‌లో భారత్ టీనేజ్ సంచలనం 16 ఏళ్ల మనూ భాకర్ తొలిసారిగా గోల్డ్ మెడల్ అందుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పాల్గొన్న మనూ 236.5తో లక్ష్యాన్ని చేరుకుని గోల్‌మెడల్ సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఆమె ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో రెండు గోల్డ్‌మెడల్స్ గెల్చుకుంది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో అద్భుతంగా రాణించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది.