క్రీడాభూమి

లక్ష్యసేన్‌కు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కమ్ (కెనడా), నవంబర్ 18: భారత షట్లర్, ప్రపంచ జూనియర్ మూడో ర్యాంకర్ లక్ష్యసేన్ ఆదివారం జరిగిన వరల్డ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో థాయిలాండ్ షట్లర్, టాప్ సీడ్ కున్లావుత్ వితిడ్‌శరణ్‌పై 22-20, 16-21, 13-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా మిగిలిన రెండు మ్యాచ్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 17 ఏళ్ల లక్ష్యసేన్ ఈ ఏడాది ఆసియన్ జూనియర్ టైటిల్ అందుకున్నాడు.