క్రీడాభూమి

అజయ్ రొహేరా ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 8: మధ్యప్రదేశ్‌లోని రూర్కీ క్రికెటర్ అజయ్ రొహేరా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ తరఫున ఆడుతున్న యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అజయ్ రొహేరా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 267 పరుగులు చేశాడు. 345 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, 21 బౌండరీలతో చెలరేగి ఫస్ట్‌క్లాస్‌లో ఆరంగేట్రంతోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా 21 ఏళ్ల అజయ్ రొహేరా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబయి క్రికెట్ దిగ్గజం కెటర్ అమోల్ మజుందార్ పేరిట ఉంది. మజుందార్ 1994లో ఫరీదాబాద్‌లోని హర్యానాలో జరిగిన మ్యాచ్‌లో 260 పరుగులు చేసి తొలిసారిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.