క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన నేపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 28: దుబాయ్‌తో జరిగిన మూ డు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను గెలుచుకొని నేపాల్ చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన చివరి వనే్డలో దుబా య్ నిర్దేశించిన 255 పరు గుల లక్ష్యాన్ని నేపాల్ మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయ ఛేదించింది. దీంతో సిరీస్‌ను 2-1తో గెలుచు కుంది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలో నేపాల్‌కు ఇది మొదటి సిరీస్ విజయం. కాగా నేపాల్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ తలిస్మాన్ పారస్ ఖాద్కా (115) సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.