క్రీడాభూమి

ధోనీ స్థానంలో దినేష్ కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయ్, జనవరి 28: ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్ నుంచి రాణిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, కీపర్ ధనాధన్ ధోనీ తొడ కండరాల నొప్పితో మూడో మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ధోనీ స్థానంలో దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.