క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సీ అండ్ బీ ట్రెం ట్ బౌల్ట్ 7, శిఖర్ ధావన్ ఎల్‌బీ ట్రెంట్ బౌల్ట్ 13, శుభ మ్ గిల్ సీ అండ్ బీ ట్రెంట్ బౌల్ట్ 9, అంబటి రాయుడు సీ మార్టిన్ గుప్టిల్ బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 0, దినేష్ కార్తీక్ సీ టామ్ లాథమ్ బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 0, కేదార్ జాదవ్ ఎల్‌బీ ట్రెంట్ బౌల్ట్ 1, హార్దిక్ పాండ్య సీ టామ్ లాథమ్ బీ ట్రెంట్ బౌల్ట్ 16, భువనేశ్వర్ కుమార్ బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 1, కుల్దీప్ యాదవ్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ టాడ్ ఆస్లే 15, యుజువేంద్ర చాహల్ 18 నాటౌట్, ఖలీల్ అహ్మద్ బీ జేమ్స్ నీషమ్ 5, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (30.5 ఓవర్లలో) 92 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-21, 2-23, 3-33, 4-33, 5-33, 6-35, 7-40, 8-55, 9-80, 10-92.
బౌలింగ్: నాట్ హెన్రీ 8-2-30-0, ట్రెంట్ బౌల్ట్ 10-4-21-5, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 10-2-26-3, టాడ్ ఆస్లే 2-0-9-1, జేమ్స్ నీషమ్ 0.5-0-5-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ సీ హార్దిక్ పాండ్య బీ భువనేశ్వర్ కుమార్ 14, హెన్రీ నికోల్స్ 30 నాటౌట్, కేన్ విలియమ్‌సన్ సీ దినేష్ కార్తీక్ బీ భువనేశ్వర్ కుమార్ 11, రాస్ టేలర్ 37 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 93.
వికెట్ల పతనం: 1-14, 2-39.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5-1-25-2, ఖలీల్ అహ్మద్ 3-0-19-0, హార్దిక్ పాండ్య 3-0-15-0, యుజువేంద్ర చాహల్ 2.4-0-32-0, కుల్దీప్ యాదవ్ 1-0-2-0.

చిత్రం..యుజువేంద్ర చాహల్