క్రీడాభూమి

లంక కెప్టెన్‌గా దిముత్ కరుణరత్నే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక, ఫిబ్రవరి 5: దక్షిణా ఫ్రికాలో ఈ నెల 13 నుంచి పర్యటిస్తు న్న శ్రీలంక జట్టుకు దిముత్ కరు ణరత్నే కెప్టెన్‌గా వ్యవహరించనున్న ట్లు లంక బోర్డు స్పష్టం చేసింది. గత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యట నల్లో దారుణంగా విఫలమైన రెగ్యుల ర్ కెప్టెన్ దినేష్ చండిమల్‌ను బోర్డు జట్టు నుంచి తప్పించింది. అతడి స్థా నంలో దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కరుణరత్నేకు కెప్టెన్‌గా ఇదే మొదటి సిరీస్ కావడం గమనార్హం. లంక జట్టు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 24 వరకు దక్షిణాఫ్రికా తో రెండు టెస్టులు, 5 వనే్డలు, మూడు టీ20లు ఆడనుంది.