క్రీడాభూమి

ఇంగ్లాండ్ విమానం ఎక్కేది వీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఫిబ్రవరి 16: ఈ ఏడాది ప్రపంచ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉండడం తో మాజీ క్రికెటర్లు వారి కలల జట్టును ప్రకటిస్తు న్నారు. గతంలో మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తన కలల జట్టును ప్రకటించగా, తాజాగా లెజెం డరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రకటించాడు. అయతే జాబితాలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు చోటు కల్పించక పోగా, ఆస్ట్రేలియాతో జ రిగే వనే్డ సిరీస్‌లో చోటు కోల్పోయన దినేష్ కార్తీక్ కు మాత్రం జట్టులో స ముచిత స్థానం కల్పించా డు. అంతేకాకుండా కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపె నింగ్ బ్యాట్స్‌మన్‌గా కూడా కార్తీక్ వైపే మొగ్గు చూపగా, తాను ప్రకటించిన ఆటగాళ్ల్లే ఇం గ్లాండ్ విమానం ఎక్కుతారని చెప్పడం కొసమెరుపు.
గవాస్కర్ ప్రకటించిన జట్టు:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అం బటి రాయుడు, ధోనీ, దినేష్ కార్తీక్, కేదార్ జాద వ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యుజు వేంద్ర చాహల్, బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, 14వ ఆటగాడిగా విజయ్ శంకర్ అయ ఉంటాడని, 15వ ఆటగాడి విషయంలో ఉమేశ్ యాదవ్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.