క్రీడాభూమి

ఫించ్‌కు కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 18: ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ మైదానంలో సహనం కోల్పోయాడు. బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్)లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్- మెల్‌బో ర్న్ స్టార్స్ మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరిగిం ది. మ్యాచ్‌లో భాగంగా మరో ఎండ్‌లో ఉన్న కామెరూన్ బంతిని ఆడగా దీన్ని బౌలర్ జాక్సన్ పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. ఈలోపు అనవసర పరుగు కోసం ప్రయత్నించిన ఫించ్ రనౌట్ అయ్యాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్తూ దారిలో ఉన్న చైర్‌ను బ్యాటుతో కొట్టి అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్ సారథ్యం వహించిన రెనిగేడ్స్ జట్టు గెలిచింది.