క్రీడాభూమి

ధోనీకి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహలీ, మార్చి 9: టీమిండియా సినీయర్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి ఆస్ట్రేలియాతో జరిగే మిగతా రెండు వనే్డలకు విశ్రాంతి కల్పించను న్నట్లు భారత బ్యాటింగ్ కోచ్ సంజ య్ బంగర్ పేర్కొన్నాడు. ధోనీ స్థా నంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అడే అవకాశముంది. అయతే రిషభ్ పంత్‌ను ప్రపంచకప్‌లో ఆడిం చే ఉద్దేశ్యంతోనే చివరి రెండు వనే్డల కు బరిలో దించుతున్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో దారు ణంగా విఫలమైన పంత్, గత మూ డు వనే్డల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ నేప థ్యం లో ధోనీ ప్రాక్టీస్‌కు వెళ్లనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయ.
భువనేశ్వర్ కు అవకాశం..
మరోవైపు ప్రపంచకప్ దృష్టా య భారత సినీయర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతి కల్పించనున్నట్లు జట్టు మేనే జ్‌మెంట్ భావిస్తోంది. షమీకి విశ్రాంతినిస్తే అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగే అవకాశముంది.