క్రీడాభూమి

రాయుడుకు చోటు దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: చాలా రోజుల తర్వాత జట్టులో చేరి టీ20లో రాణించిన ఓపెనర్ లోకేశ్ రాహుల్, అటు బ్యాటింగ్, ఇటు బౌ లింగ్‌లో ఫర్వాలే దనిపిస్తున్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ తుది జట్టులో రాహుల్ చోటు దక్కితే ధావన్ పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది. ధావన్ మూడో స్థానంలో వస్తే, సమస్యగా ఉన్న నాలుగో స్థా నంలో కోహ్లీ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుం ది. అపుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్ లో ఎవరినో ఒకరిని ఆడించాల్సి ఉంటుంది. అయ తే గత ఐపీఎల్ సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్ స తరఫున బరిలోకి దిగి బాగా ఆడి తిరిగి జట్టులో చోటు సంపాదిం చిన అంబటి రాయుడు, ఈ సీజన్‌లోనూ రాణిస్తే పరిస్థితి ఏంటనేది చెప్పలేకుం డా మారింది. మరోవైపు ధోనీకి సాయంగా రెండో కీపర్‌గా పంత్‌ను తీసు కుంటే జట్టు కూర్పు పరిస్థితి మరోలా ఉండనుంది.