క్రీడాభూమి

మొదటి వనే్డలో పాకిస్తాన్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, మార్చి 23: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వనే్డలో పాకిస్తాన్ ఓడిపోయంది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాట్స్‌మెన్లలో హారిస్ సోహైల్ (101, నాటౌట్) మినహా మరెవరూ రాణించకపో వడంతో 5 వికెట్లు కోల్పోయ 280 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 2 వికెట్లను మాత్రమే కోల్పోయ, మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్ సమెన్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫించ్‌కిది వనే్డలో 12వ సెంచరీ. మరో బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ (91) కూడా రాణించాడు. దీంతో 5 మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో వనే్డ షార్జా వేదికగా ఆదివారం జరగనుంది.

చిత్రం.. ఆరోన్ ఫించ్ (116)