క్రీడాభూమి

అదే నాకు చివరి టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, మార్చి 23: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీయే తనకు చివరి దని శ్రీలంక స్పీడ్ స్టార్, వనే్డ జట్టు కెప్టెన్ లసిత్ మలింగ స్పష్టం చేశాడు. కొన్నాళ్లుగా గాయాలతో సతమతమ వుతున్న 35 ఏళ్ల మలింగ పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. దీంతో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత అంతర్జా తీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతు న్నట్లు ప్రకటించా డు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో లంక జట్టు 16 పరుగులతో ఓడింది. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రత్యర్థి బ్యాట్ సమెన్ రీజా హెండ్రిక్స్ (65) వికెట్ మలింగ టీ20 కెరీర్‌లో 97వ వికెట్. మరో వికెట్ సాధిస్తే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఆఫ్రిది (98)తో సంయుక్తంగా మొదటిస్థానంలో నిలుస్తాడు.