క్రీడాభూమి

ఇలాంటి పిచ్‌లు పనికిరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 24: ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ అందరినీ నిరాశ పరిచింది. స్లో వికెట్ పిచ్ కావడం, మంచు పడుతున్నా స్పిన్నర్లకే అను కూలించడంతో పరుగులు తీసేందు కు బ్యాట్స్‌మెన్లు అష్టకష్టాలే పడ్డారు. మ్యాచ్ అనంతరం పిచ్‌పై చెన్నై సూ పర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ నిలకడగా రాణించాలంటే ఇలాంటి పిచ్‌లు పనికి రావన్నారు. తమ జట్టులో భారీ హిట్టర్లున్నా పిచ్ అను కూలించలేదని చెప్పాడు. పిచ్ ఇలాగే ఉంటే మాకు కష్టమేనని, దీనిని మె రుగు పరచాలని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ ఈ పిచ్‌పై పరుగులు చేయడం కష్టమని చెప్పాడు. మేం 120 పరుగులు చేస్తే బాగుండేంది. అయనా తమ బౌలర్లు మ్యాచ్‌ను 18 ఓవర్ల వరకు తీసుకొచ్చారని పేర్కొన్నాడు.
చిత్రం.. చెన్నై చెపాక్ మైదానం