క్రీడాభూమి

రాహులే ముందజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధిం చిన మొదటి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధిం చాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంత్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశా డు. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఎవరు చేశారనే ప్రశ్న మరోసారి అభిమానుల్లో తలెత్తింది. గత సీజన్లతో సహా పరిశీలిస్తే గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌విల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫాస్టె స్ట్ ఫిఫ్టీ నమోదైంది. పంజాబ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి రికార్డు సృష్టించాడు.