క్రీడాభూమి

నిబంధనలకు లోబడే అశ్విన్ మన్కడింగ్: బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ఐపీఎల్‌లో వివాదంగా మారిన మన్కడింగ్ గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి గురించి అశ్విన్‌కు చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. అతడు నిబంధనలకు లోబడే మన్కడింగ్ చేశాడని వెల్లడించాడు. నిబంధనల ప్రకారం ఆడించేందుకు మైదానంలో అంపైర్లు, రిఫరీలున్నారని, అందుకే బీసీసీఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదని స్పష్టం చేశాడు. అయతే మన్కడింగ్‌ను వ్యతిరేకించిన రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్ షేన్‌వార్న్, కోచ్ ప్యాడీ అష్టన్ వ్యాఖ్యలపై వారు తటస్థ వ్యక్తులు కాదని పేర్కొన్నాడు.