క్రీడాభూమి

కాన్‌డి వెట్ లాంజ్ మృతికి సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూఎస్‌ఏ-స్కాట్‌లాండ్ మ్యాచ్‌కు ముందు బ్రెయన్ ట్యూమర్‌తో మృతి చెందిన స్కాట్‌లాండ్ క్రికెటర్ కాన్‌డి వెట్ లాంజ్ (38) మృతికి సంతాపం ప్రకటిస్తున్న ఇరు దేశాల క్రికెట్ జట్టు సభ్యులు. లాంజ్ గత గురువారం మృతి చెందాడు. దేశం తరఫున 21 మ్యాచ్‌లాడిన ఈ క్రికెటర్ తన చివరి మ్యాచ్‌ను 2017 నవంబర్ ఆడాడు. లాంజ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు.