క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఫెదరర్‌ను ఓడించి ఫైనల్‌కు నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 7: పారిస్, జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కెరీర్‌లో 11 పర్యాయాలు ఈ టోర్నమెంట్‌ను కైవసం చేసుకున్న అతను శుక్రవారం నాటి పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-4, 6-2 తేడాతో ఓడించాడు. గట్టిపోటీనిస్తాడని అనుకున్న ఫెదరర్ వరుస సెట్లలో ఓటమిపాలుకావడం అభిమానులను నిరాశకు గురి చేసింది.