క్రీడాభూమి

పిచ్ నిన్ను మిస్సవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: గాయంతో ప్రపంచకప్‌నకు మధ్యలోనే దూర మైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందేశం పంపిం చారు. అంతకు ముందు ప్రపంచకప్ నుంచి వైదొ లుగుతున్నట్లు ధావన్ భావోద్వేగం తో ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశం పంపించిన విషయం తెలిసిందే. దీ నిపై స్పందించిన మోదీ ‘ప్రియమైన శిఖర్ ధావన్, పిచ్ నిన్ను మిస్సవు తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత త్వరగా నువ్వు కోలు కుంటావని ఆశిస్తున్నా. తిరిగి మైదానంలో ప్రవేశించి దేశానికి మరిన్ని విజయాలు అం దించగలవన్న విశ్వాసం ఉంది’ అన్నాడు.