క్రీడాభూమి

భారత హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ కు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ సిరీస్ ఫైనల్స్‌లో జపాన్‌పై గెలిచిన అనంతరం అవార్డు అందుకుంటున్న భారత హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్. ఈ మ్యాచ్‌లో జపాన్‌పై భారత్ 3-1 తేడాతో గెలుపొందింది.