క్రీడాభూమి

చాహల్ దారుణ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, జూన్ 30: ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ దారుణంగా విఫలమయ్యాడు. 10 ఓవర్లు బౌల్ చేసినా అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అంతేగాక, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ ప్రత్యేకంగా పిలిచి మరీ సూచనలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అతను 88 పరుగులిచ్చి, ఇంగ్లాండ్ స్కోరు పెరగడానికి పరోక్షంగా సహకరించాడు. హార్దిక్ పాండ్య కూడా రాణించలేకపోయాడు. అతను 10 ఓవర్లు బౌల్ చేసి, ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.