క్రీడాభూమి

ఇయాన్ చాపెల్ కు కేన్సర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను చర్మ సంబంధమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్. భుజం, మెడ తదితర ప్రాంతాల్లో సోకిన కేన్సర్‌కు 75 ఏళ్ల ఇయాన్ చాపెల్ ఇటీవలే ఐదు వారాల రేడియేషన్ చికిత్స చేయంచుకున్నాడు. అయనప్పటికీ, వచ్చేనెల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వ్యాఖ్యాతగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఏడు పదుల వయసు పైబడిన తర్వాత రుగ్మతలు రావడం సహజమేనని అన్నాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని 1964-1980 మధ్య కాలంలో 75 టెస్టులు ఆడిన ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు.