క్రీడాభూమి

ఫిట్‌నెస్ పరీక్షల్లో విఫలమైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఆటగాడు, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు గురించి ప్రస్తావించాడు. ముందుగా రాయుడు ట్వీట్‌పై స్పందించిన ఆయన ఆ ట్వీట్‌ను ఎంజాయ్ చేశానన్నారు. అనంతరం మాట్లాడుతూ టీ20 ప్రతిభ ఆధారంగానే అతడిని వనే్డల్లోకి తీసుకున్నారనే విమర్శలొచ్చాయ. అయనా అతడికి అవకాశాలు కల్పిం చాం. ఫిట్‌నెస్ పరీక్షల్లో విఫలమైనా అతడిపై నమ్మకంతో పలు మ్యాచ్‌లను ఆడించాం అని పేర్కొన్నాడు. ఆటగాళ్ల తో పాటు సెలక్షన్ కమిటీకి భావోద్వేగాలు ఉంటాయని, ప్రతిభ ఆధారంగానే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినట్లు ప్రసాద్ వివరించాడు.