క్రీడాభూమి

సింధుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్‌జౌ, సెప్టెంబర్ 19: చైనా ఓపెన్ సూపర్ 1000 బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పరాజయం పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పవీ చోచువాంగ్ చేతిలో 12-21, 21-13, 21-9 తేడాతో ఓడిపోయంది. తొలి గేమ్‌ను గెలుచుకున్న సింధు, ఆ తర్వాత రెండు గేమ్‌లలో పోర్న్‌పవీని అడ్డుకోలేకపో యంది. ఈ ఓటమితో సింధు చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది.