క్రీడాభూమి

మార్కరం, మల్డర్ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూర్, సెప్టెంబర్ 19: భారత్ ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధి కార టెస్టులో దక్షిణాఫ్రికా ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి ఆలౌటైంది. గురువారం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును ఓపెనర్ అయడెన్ మర్కరం, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వియాన్ మల్డర్ సెంచరీ లతో ఆదుకున్నాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 159 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ జట్టు ఆచితూచి ఆడింది. ఈ క్రమంలో కెప్టెన్ మల్డర్ (161) సెంచరీ చేసి సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, వియాన్ మల్డర్ సైతం (131, నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అయతే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలి యన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా ఏ జట్టు 400 పరుగులకే పరిమితమైం ది. భారత ఏ బౌలర్లలో కుల్దీప్ యా దవ్ 4 వికెట్లను పడగొట్టగా, షెహ బాజ్ నదీమ్ 3, మహమ్మద్ సిరాజ్ 2, శివమ్ దుబే 1 వికెట్‌ను తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారం భించిన భారత ఏ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ప్రియాంక్ పంచల్ (9), అభిమాన్యూ ఈశ్వరన్ (5) క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ ఏ 31 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.