క్రీడాభూమి

ఫలితం తేలేదాకా సూపర్ ఓవరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 24: ఇంగ్లాం డ్ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌ను క్రికెట్ అభిమానులెవ్వ రూ మర్చిపోలేదు. న్యూజిలాండ్ జ ట్టుతో ఆతిథ్య జట్టు ఫైనల్ పోరులో తలపడగా సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల ఆధారంగా ఇం గ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన విష యం తెలిసిందే. దీంతో ఐసీసీపై తీవ్ర విమర్శలొచ్చాయ. ఒక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయంచడం అనేది ఇదే తొలిసారి. అయతే ఐసీసీ అవలంభిస్తు న్న ఈ రూల్‌పై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకునే అవకాశముంది. బౌండరీ రూల్ స్థానంలో మరిన్ని ఓవర్ల మ్యాచ్ జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయతే క్రికెట్ ఆస్ట్రేలి యా (సీఏ) మాత్రం ముందుగానే ఈ బౌండరీ రూల్స్‌ను మార్చేసింది. దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రతి ష్టాత్మక బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) తాజా సీజన్ నుంచి అమలు చేయా లని నిర్ణయంచింది. దీనిని పురుషుల లీగ్‌తో పాటు మహిళల లీగ్‌లోనూ కొనసాగిస్తామని లీగ్ చీఫ్ అలిస్టర్ డాబ్సన్ పేర్కొన్నారు.