క్రీడాభూమి

ఎప్పుడు రిటైర్ కావాలో ధోనీకి తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌కీపర్, బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతున్న విషయం తెలి సిందే. తాజాగా దీనిపై భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ధోనీ రిటె ర్మెంట్‌పై చర్చ జరగడం బాధాకరమ న్నాడు. ధోనీ సరైన సమయంలో సరై న నిర్ణయం తీసుకుంటాడని పేర్కొ న్నాడు. దశాబ్దంన్నరకు పైగా భారత్‌కు సేవలందించిన ధోనీ కెప్టెన్‌గా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. రిటె ర్మెంట్‌పై కూడా ఆలోచించే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాడ ని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే మహేంద్రసింగ్ ధోనీ డిసెంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటు లో ఉండబోనని బీసీసీఐకి సమాచా రం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న వంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ నూ మహేంద్రుడు ఆడలేనట్లు సమా చారం. అయతే ధోనీ తీసున్న నిర్ణయా లపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసి న విషయం తెలి సిందే. ఎప్పుడు ఏ సి రీస్ ఆడాలో తా నే నిర్ణయంచుకోవ డం ఏంటని ప్రశ్నిస్తున్నాడు.