క్రీడాభూమి

ఈడెన్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-బంగ్లాదేశ్ మధ్య 22న జరిగే రెండో టెస్టు (డే నైట్) కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది. ఈ మ్యాచ్‌తో భారత్, బంగ్లాదేశ్ జట్లు తొలిసారిగా డే నైట్ టెస్టు ఆడనున్నాయ. దీంతో చరిత్రాత్మక టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్‌లో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.