క్రీడాభూమి

పాకిస్తాన్ 106 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్. నవంబర్ 8: పాక్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడా తో కైవసం చేసుకుంది. శుక్రవారం నాడిక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తా న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కో ల్పోయ 106 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో ఇఫ్తికర్ అహ్మద్ (45), ఓపెనర్ ఇమాముల్ హక్ (14) మినహా మరెవరూ రెండం కెల స్కోరును దాటక పోవడం విశే షం. ఆసిస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ 3 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, సియాన్ అబాట్ రెండేసి వికెట్లు, ఆస్టాన్ అగర్ ఒక వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కంగారూలు 11.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (52, నాటౌట్), డేవిడ్ వార్నర్ (48, నాటౌ ట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సియాన్ అబాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కగా, స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందు కున్నాడు.