క్రీడాభూమి
మహిళల గోల్డెన్ పంచ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 November 2019
ఉలాన్‌బతార్ (మంగోలియా), నవంబర్ 17: ఇక్కడ జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళలు ఐదు స్వర్ణాలు సాధించారు. నవోరెమ్ చాను (51 కిలోలు), విన్కా (64 కిలోలు), సమమచ చాను (75 కిలోలు), పూనమ్ (54 కిలోలు), సుష్మ (81 కిలోలు) తమతమ విభాగాల్లో స్వర్ణ పతకలు కైవసం చేసుకున్నారు.