క్రీడాభూమి

మరిలియర్ సరసన గ్రాండ్‌హోమ్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింబాబ్వే ఆటగాడు డగ్లస్ మరిలియర్ సరసన కివీస్ బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ చోటు సంపాదించాడు. భారత్‌పై వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యంత తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మరిలియర్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కాగా, ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌ది అగ్రస్థానం. అతను 2013లో, బెంగళూరు వేదికగా జరిగిన వనే్డలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2005లో పాకిస్తాన్ స్టార్ షహీద్ అఫ్రిదీ కాన్పూర్ వనే్డలో 20 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరియర్, గ్రాండ్‌హోమ్ 21 బంతులతో, మూడో స్థానంలో ఉన్నారు.

*చిత్రం... కివీస్ బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్