క్రీడాభూమి

ఉదారుడు శార్దూల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 11: భారత మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు ఉదారంగా పరుగులు సమర్పించుకున్నాడు. కొంతకాలం జట్టుకు దూరమై, తిరిగి వచ్చిన తర్వాత అతను తాజా మ్యాచ్‌తో కలిపి ఆరు వనే్డ మ్యాచ్‌లు ఆడాడు. ఓవర్‌కు అతను సగటున వరుసగా 6.88, 6.60, 8.60, 8.89, 6.00, 9.22 పరుగులిచ్చాడు. మొత్తం మీద ఆరు మ్యాచ్‌ల్లో 51 ఓవర్లు బౌల్ చేసి, సగటున 7.58 పరుగులిచ్చాడు. ఇంతకంటే ఉదారుడు ఎవరు ఉంటారు?
*చిత్రం... భారత మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్