క్రీడాభూమి
స్కోరుబోర్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 11: భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 40, మాయాంక్ అగర్వాల్ బీ కేల్ జమీసన్ 1, విరాట్ కోహ్లీ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 9, శ్రేయాస్ అయ్యర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ జేమ్స్ నీషమ్ 62, లోకేష్ రాహుల్ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 112, మనీష్ పాండే సీ సీ మిచెల్ సాంట్నర్ బీ హమీష్ బెనెట్ 42, రవీంద్ర జడేజా 8 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ హమీష్ బెనెట్ 7, నవ్‌దీప్ సైనీ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7 మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 296.
వికెట్ల పతనం: 1-8, 2-32, 3-62, 4-162, 5-269, 6-269, 7-280.
బౌలింగ్: టిమ్ సౌథీ 9-0-59-1, కేల్ జమీసన్ 10-0-53-1, హమీష్ బెనెట్ 10-1-64-4, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 3-0-10-0, జేమ్స్ నీషమ్ 8-0-50-1, మిచెల్ సాంట్నర్ 10-0-59-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ బీ యుజువేంద్ర చాహల్ 66, హెన్రీ నికోల్స్ సీ లోకేష్ రాహుల్ బీ శార్దూల్ ఠాకూర్ 80, కేన్ విలియమ్‌సన్ సీ మాయాంక్ అగర్వాల్ బీ యుజువేంద్ర చాహల్ 22, రాస్ టేలర్ సీ విరాట్ కోహ్లీ బీ రవీంద్ర జడేజా 12, టామ్ లాథమ్ 32 నాటౌట్, జేమ్స్ నీషమ్ సీ విరాట్ కోహ్లీ బీ యుజువేంద్ర చాహల్ 19, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 58 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (47.1 ఓవర్లలో 5 వికెట్లకు) 300.
వికెట్ల పతనం: 1-106, 2-159, 3-186, 4-189, 5-220.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 10-0-50-0, నవ్‌దీప్ సైనీ 8-0-68-0, యుజువేంద్ర చాహల్ 10-1-47-3, శార్దూల్ ఠాకూర్ 9.1-0-87-1, రవీంద్ర జడేజా 10-0-45-1.
*చిత్రం...సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ ఆనందం