క్రీడాభూమి

హైదరాబాద్ 239/7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం నాడి క్కడ విదర్భతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తన మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయ 239 పరుగు లు చేసింది. అంతకుముందు టాస్ ఓ డి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హై దరాబాద్ జట్టులో ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (5), అక్షాంత్ రెడ్డి (6) నిరాశ పరచగా, మూడో స్థానంలో వచ్చిన రాహుల్ బుద్ది (52) అర్ధ సెంచ రీతో ఆకట్టుకున్నాడు. తెలుకపల్లి రవి తేజ 944) త్రుటిలో అర్ధ సెంచరీ సాధించే అవకాశం కోల్పోగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీక్ రెడ్డి అర్ధ సెంచరీ చేశాడు. వికెట్ కీపర్ కొల్ల సుమంత్ (1), చామ మిలింద్ (4), అంకిత్ రెడ్డి (4) తీవ్రంగా నిరాశ పరిచారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ప్రతీక్ రెడ్డి (76), మెహి డి హసన్ (27) క్రీజులో ఉన్నారు. విదర్భ బౌలర్లలో యాష్ ఠాకూర్ 4 , గుర్బానీ 3 వికెట్లు పడగొట్టాడు.