క్రీడాభూమి

స్మృతీ మంధాన అర్ధ సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 12: ముక్కో ణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధ వారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండి యా 11 పరుగుల తేడాతో పరాజ యం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ (71, నాటౌట్), అష్లే గార్డ్‌నర్ (26), కెప్టెన్ మెగ్ లన్నింగ్ (26) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 155 పరుగులు చేసింది. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 144 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ స్మృతీ మంధాన (66) మాత్రమే రాణించింది. ఆసిస్ బౌలర్లలో జెస్ జొనస్సేన్ 5 వికెట్లు తీసి, జట్టు విజ యంలో కీలకపాత్ర పోషించింది.

*చిత్రం...స్మృతీ మంధాన (66)