క్రీడాభూమి

2-1 తేడాతో కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయ 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57, నాటౌట్) 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు.
*చిత్రం...ఇయాన్ మోర్గాన్ (57, నాటౌట్)