క్రీడాభూమి

ఇనే్నళ్ల జర్నీ బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: న్యూజిలాండ్ సీనియర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ 2023 ప్రపంచకప్ ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌తో టేలర్ సరికొత్త రికార్డు సాధించనున్నాడు. ఈ నెల 21 నుంచి మొదలయ్యే తొలి టెస్టు టేలర్‌కు 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అయతే మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఈ సందర్భంగా టేలర్ మాట్లాడుతూ తాను మొదటి టెస్టు ఆడిన తర్వాత మరో టెస్టు ఆడతానని అనుకోలేదని చెప్పా డు. అయతే అప్పటి నుంచి ఇప్పటివరకు జర్నీ బాగుందని పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్ ఆడాలని ఉన్నా, వచ్చే స మ్మర్‌లో జట్టులో తనకు చోటు ఉండేది, లే నిది తేలుతుంద న్నాడు. తన బ్యాటింగ్ ప్రత్యేకంగా ఉంటుందని మార్టిన్ కో పేర్కొనడం సంతోషంగా ఉందన్నాడు.