క్రీడాభూమి

విండీస్‌తో వనే్డ సిరీస్‌కు గుణతిలక దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలొంబో, ఫిబ్రవరి 19: వెస్టిండీస్‌తో ఈ నెల 22 నుంచి స్వదేశంలో ప్రారంభమయ్యే వనే్డ సిరీస్‌కు శ్రీలంక ఆల్‌రౌండర్ ధనుష్క గుణతిలక దూరమయ్యాడు. వెన్నునొప్పి కా రణంగా గుణతిలక సిరీస్ నుంచి తప్పుకున్న ట్లు శ్రీలంక బోర్డు పేర్కొంది. మూడు మ్యా చ్‌ల వనే్డ సి రీస్‌లో భాగంగా 15మంది సభ్యులతో కూడి న జట్టును ఎంపిక చేసింది. వనే్డ సిరీస్ తర్వా త ఇరుజట్లు రెండు టీ20 మ్యాచ్‌లను ఆడనున్నాయ.
వనే్డ జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, కుశల్ పెరీరా, షెహన్ జ యసూర్య, నిరోషన్ డిక్వెల్లా, కుశల్ మెండి స్, ఎంజిలో మాథ్యూస్, ధనుంజయ డిసి ల్వా, తిషార పెరీరా, దసున్ షనక, వానిందు హసరంగ, లక్ష్యన్ సందకన్, ఇసురు ఉదాన, నువాన్ ప్రదీప్, లహీరు కుమార.

*చిత్రం... టెస్టు సిరీస్ ట్రోఫీతో వెస్టిండీస్, శ్రీలంక జట్ల కెప్టెన్లు కిరణ్ పొలార్డ్, దిముత్ కరుణరత్నే