క్రీడాభూమి
21 నుంచి టెస్ట్ సిరీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 February 2020
న్యూజిలాండ్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం సాధన చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభం కానుండగా, రెండోది క్రిస్ట్‌చర్చ్‌లో జరగనుంది. సుధీర్ఘ పర్యటనలో భాగంగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయగా, మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
*చిత్రం... టెస్టు సిరీస్ ట్రోఫీతో న్యూజిలాండ్, భారత్ కెప్టెన్లు కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ